Uber Eats తో మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోండి
కొత్త కస్టమర్‌లతో అనుసంధానం అవ్వండి, ఇప్పటికే ఉన్న కస్టమర్‌లను రెగ్యులర్‌గా మార్చుకోండి, Uber Eats ప్లాట్‌ఫారం శక్తిని ఉపయోగించి మీ డెలివరీ కార్యకలాపాలను నియంత్రించండి.
కొత్త కస్టమర్‌లను ఆకర్షించండి
- Uber నెట్‌వర్క్‌లో ఉన్న మీ ప్రాంతంలోని వ్యక్తులను తక్షణమే యాక్సెస్ చేసుకోండి
- మీ స్థానిక పరిధిని విస్తరించడంలో సహాయపడే మార్కెటింగ్ ఉపకరణాలతో అమ్మకాలను పెంచుకోండి
- మిగిలిన వారికంటే భిన్నంగా కనిపించేందుకు సులభమైన మార్గాలను పొందండి
కస్టమర ్లను రెగ్యులర్‌గా వచ్చేలా మార్చండి
- రివార్డ్ కోసం మరిన్ని మార్గాలతో కస్టమర్‌లను మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేస్తూ ఉండనివ్వండి
- సమీక్షలకు ప్రతిస్పందించడం ద్వారా మీరు వినడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు అని చూపండి
- మీ కస్టమర్‌లు ఏమి ఇష్టపడుతున్నారో తెలుసుకోండి
మీ నిబంధనల ప్రకారం మీ వ్యాపారాన్ని నిర్వహించండి
- మీ స్టోర్‌లో వర్క్‌ఫ్లోకు అంతరాయం కలగకుండా మరిన్ని ఆర్డర్‌లను అంగీకరించండి
- మీ ఇన్వెంటరీని తక్షణమే నిర్వహించండి
- మీ డెలివరీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించండి
"మేము 12 నెలల్లోపు Uber ప్లాట్‌ఫారంలోని 1,500 మంది కస్టమర్‌లకు సేవలు అందించగలం."
రామ్సే జెనెల్డిన్, యజమాని, IGA పోర్ట్‌సైడ్ వార్ఫ్
94% వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొత్త కస్టమర్‌లకు బహిర్గతం చేయడంలో Uber Eats సహాయపడుతుందని నమ్ముతున్నారు*
రైడ్‌లు, డెలివరీలు మరియు మరిన్నింటి కోసం Uber యాప్‌ను ఉపయోగించే శక్తివంతమైన కస్టమర్‌ల నెట్‌వర్క్‌కు మీ వ్యాపారాన్ని అనుసంధానించండి.
Uber Eats తో వృద్ధిని కొనసాగించండి
*Internal data from Uber Eats and Small Businesses: Partnering for Impact report 2021.