కొత్త ఆదాయ ప్రవాహాన్ని అన్‌లాక్ చేయండి
Uber యొక్క గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ మీకు మరింత మంది కస్టమర్‌లతో కనెక్ట్ కావడానికి అవసరమైన సౌలభ్యం, గోచరత మరియు కస్టమర్ అంతర్దృష్టులను అందిస్తుంది. నేడే మా భాగస్వామి అవ్వండి.
Uber Eats ఎందుకు?
మీకు అను కూలమైన విధంగా డెలివరీ చేయండి
మా ఆఫరింగ్‌లు సరళమైనవి, కాబట్టి మీరు వాటిని మీ అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీ డెలివరీ వ్యక్తులతో ప్రారంభించండి లేదా Uber ప్లాట్‌ఫారమ్ ద్వారా డెలివరీ వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి.
మీ గోచరతను పెంచుకోండి
మరింత మంది కస్టమర్‌లను చేరుకోవడానికి మరియు అమ్మకాలను పెంచుకోవడానికి యాప్‌లో మార్కెటింగ్‌తో ప్రత్యేకంగా ఉండండి.
కస్టమర్‌లతో కనెక్ట్ అవ్వండి
చర్య తీసుకోదగిన డేటా అంతర్దృష్టులతో కస్టమర్‌లను రెగ్యులర్స్ గా మార్చండి, సమీక్షలకు ప్రతిస్పందించండి లేదా లాయల్టీ ప్రోగ్రామ్‌ను అందించండి.
కొత్త వృద్ధిని అన్‌లాక్ చేయండి
వేలాది మంది Uber Eats యాప్ వినియోగదారులు మీ ప్రాంతంలో ఆహారం కోసం వెతుకుతూ ఉండవచ్చు. Uber Eats భాగస్వామి అవ్వడం ద్వారా మరియు ప్లాట్‌ఫారమ్‌కి మీ రెస్టారెంట్‌ని జోడించడం ద్వారా, ఆ వినియోగదారులను చేరుకోవడంలో మేము మీకు సహాయపడగలం.
కస్టమర్‌లను ఆనందపరచండి
Uber ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించి డెలివరీ చేసే వ్యక్తుల నుండి నమ్మదగిన డెలివరీతో, మీరు కస్టమర్లకు కావలసిన ఆహారాన్ని—ఎప్పుడు మరియు ఎక ్కడ కోరుకుంటున్నారో అప్పుడు, అక్కడ అందించి, వారిని సంతృప్తిపరచవచ్చు.
అన్నింటినీ సులభంగా నిర్వహించండి
Uber Eats రెస్టారెంట్ సాఫ్ట్వేర్, సౌకర్యవంతమైన ఇంటిగ్రేషన్ ఎంపికలు మరియు మీకు అవసరమైనప్పుడు లభించే మద్దతుతో ఆర్డర్లు సజావుగా సాగగలవు.
రెస్టారెంట్ భాగస్వాముల కోసం Uber Eats ఎలా పని చేస్తుంది
కస్టమర్‍లు ఆర్డర్ చేస్తారు
Uber Eats యాప్ ద్వారా, ఒక కస్టమర్ మీ రెస్టారెంట్‌ను కనుగొని, ఆర్డర్ చేస్తారు.
మీరు సిద్ధం అవ్వండి
మీ రెస్టారెంట్ ఆర్డర్‌ని అంగీకరించి, సిద్ధం చేస్తుంది.
డెలివరీ పార్ట్‌నర్‌లు వస్తారు
Uber ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించి డెలివరీ చేసే వ్యక్తులు మీ రెస్టారెంట్ నుండి ఆర్డర్‌ని పికప్ చేసుకుని, ఆపై దానిని కస్టమర్‌కు డెలివరీ చేస్తారు.
"Uber Eats మా బ్రాండ్ అవగాహనను సాధారణంగా మాకు తెలియని పరిసరప్రాంతాలకు సైతం విస్తరించేలా చేసింది."
డయానా యిన్
యజమాని, పాపీ + రోజ్, లాస్ ఏంజిల్స్
కేవలం 3 దశల్లో ప్రారంభించండి
- మీ రెస్టారెంట్ గురించి మాకు చెప్పండి.
- మీ మెనూని అప్‌లోడ్ చేయండి.
- రెస్టారెంట్ డ్యాష్‌బోర్డ్‌ని యాక్సెస్ చేయండి, లైవ్ అవ్వండి!