కొత్త ఆదాయ ప్రవాహాన్ని అన్‌లాక్ చేయండి
Uber యొక్క గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ మీకు మరింత మంది కస్టమర్‌లతో కనెక్ట్ కావడానికి అవసరమైన సౌలభ్యం, గోచరత మరియు కస్టమర్ అంతర్దృష్టులను అందిస్తుంది. నేడే మా భాగస్వామి అవ్వండి.
Uber Eats ఎందుకు?
మీకు అనుకూలమైన విధంగా డెలివరీ చేయండి
మా ఆఫరింగ్‌లు సరళమైనవి, కాబట్టి మీరు వాటిని మీ అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీ డెలివరీ వ్యక్తులతో ప్రారంభించండి లేదా Uber ప్లాట్‌ఫారమ్ ద్వారా డెలివరీ వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి.
మీ గోచరతను పెంచుకోండి
మరింత మంది కస్టమర్‌లను చేరుకోవడానికి మరియు అమ్మకాలను పెంచుకోవడానికి యాప్‌లో మార్కెటింగ్‌తో ప్రత్యేకంగా ఉండండి.
కస్టమర్‌లతో కనెక్ట్ అవ్వండి
చర్య తీసుకోదగిన డేటా అంతర్దృష్టులతో కస్టమర్‌లను రెగ్యులర్స్ గా మార్చండి, సమీక్షలకు ప్రతిస్పందించండి లేదా లాయల్టీ ప్రోగ్రామ్‌ను అందించండి.
కొత్త వృద్ధిని అన్‌లాక్ చేయండి
వేలాది మంది Uber Eats యాప్ వినియోగదారులు మీ ప్రాంతంలో ఆహారం కోసం వెతుకుతూ ఉండవచ్చు. Uber Eats భాగస్వామి అవ్వడం ద్వారా మరియు ప్లాట్‌ఫారమ్‌కి మీ రెస్టారెంట్‌ని జోడించడం ద్వారా, ఆ వినియోగదారులను చేరుకోవడంలో మేము మీకు సహాయపడగలం.
కస్టమర్‌లను ఆనందపరచండి
Uber ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించి డెలివరీ చేసే వ్యక్తుల నుండి నమ్మదగిన డెలివరీతో, మీరు కస్టమర్‌లకు కావలసిన ఆహారాన్ని—ఎప్పుడు మరియు ఎక్కడ కోరుకుంటున్నారో అప్పుడు, అక్కడ అందించి, వారిని సంతృప్తిపరచవచ్చు.
అన్నింటినీ సులభంగా నిర్వహించండి
Uber Eats రెస్టారెంట్ సాఫ్ట్‌వేర్, సౌకర్యవంతమైన ఇంటిగ్రేషన్ ఎంపికలు మరియు మీకు అవసరమైనప్పుడు లభించే మద్దతుతో ఆర్డర్‌లు సజావుగా సాగగలవు.
రెస్టారె ంట్ భాగస్వాముల కోసం Uber Eats ఎలా పని చేస్తుంది
కస్టమర్‍లు ఆర్డర్ చేస్తారు
Uber Eats యాప్ ద్వారా, ఒక కస్టమర్ మీ రెస్టారెంట్‌ను కనుగొని, ఆర్డర్ చేస్తారు.
మీరు సిద్ధం అవ్వండి
మీ రెస్టారెంట్ ఆర్డర్న ి అంగీకరించి, సిద్ధం చేస్తుంది.
డెలివరీ పార్ట్‌నర్‌లు వస్తారు
Uber ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించి డెలివరీ చేసే వ్యక్తులు మీ రెస్టారెంట్ నుండి ఆర్డర్‌ని పికప్ చేసుకుని, ఆపై దానిని కస్టమర్‌కు డెలివరీ చేస్తారు.
"Uber Eats మా బ్రాండ్ అవగాహనను సాధారణంగా మాకు తెలియని పరిసరప్రాంతాలకు సైతం విస్తరించేలా చేసింది."
డయానా యిన్
యజమాని, పాపీ + రోజ్, లాస్ ఏంజిల్స్
కేవలం 3 దశల్లో ప్రారంభించండి
- మీ రెస్టారెంట్ గురించి మాకు చెప్పండి.
- మీ మెనూని అప్‌లోడ్ చేయండి.
- రెస్టారెంట్ డ్యాష్‌బోర్డ్‌ని యాక్సెస్ చేయండి, లైవ్ అవ్వండి!
ప్రశ్నలు ఉన్నాయా? మా వద్ద సమాధానాలు ఉన్నాయి.
- భ ాగస్వామి కావడానికి ఎంత సమయం పడుతుంది?
మీరు ఎన్ని లొకేషన్‌లను కలిగి ఉన్నారనే దానిపై ఆధారపడి, కేవలం కొన్ని రోజులలోనే Uber Eats రెస్టారెంట్ భాగస్వామి అవ్వడం, ఆర్డర్‌లను అంగీకరించడాన్ని ప్రారంభించడం సాధ్యమవుతుంది! ఇక్కడ సైన్ అప్ చేయడం ద్వారా మీరు ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ నుండి వినడానికి మేము ఉత్తేజంగా ఉన్నాము!
- ధర ఎలా నిర్ణయిస్తారు?
Down Small Uber Eats ధర రెండు భాగాలను కలిగి ఉంటుంది. వన్-టైమ్ యాక్టివేషన్ ఫీజు రెస్టారెంట్‌లను స్వాగత కిట్, టాబ్లెట్, రెస్టారెంట్ సాఫ్ట్‌వేర్ మరియు ప్రొఫెషనల్ ఫోటో షూట్‌తో సెట్ చేస్తుంది. Uber Eats ద్వారా చేసిన ప్రతి రెస్టారెంట్ ఆర్డర్‌లో సర్వీస్ ఫీజు కొంత శాతంగా లెక్కించబడుతుంది. మరిన్ని వివరాలు కావాలా? restaurants@uber.com కు ఈమెయిల్ చేయండి. మేము మిమ్మల్ని సంప్రదిస్తాము.
- ప్రతి డెలివరీని ఎవరు నిర్వహిస్తారు?
Down Small Uber ప్లాట్‌ఫారమ్ మిమ్మల్ని స్వతంత్ర డ్రైవర్‌లు, బైక్ మరియు స్కూటర్ రైడర్‌లు, మరియు మీ కస్టమర్‌లకు డెలివరీ చేసే వాకర్‌లతో కనెక్ట్ చేయగలదు. Uber ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించే డెలివరీ వ్యక్తుల నెట్‌వర్క్ కారణంగా, రెస్టారెంట్లు తమ స్వంత డెలివరీ సిబ్బందిని ఉంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీకు మీ స్వంత సిబ్బంది ఉంటే, మేము అనువుగా ఉంటాము—మీరు వారిని కూడా ఉపయోగించవచ్చు. ఈ ఎంపిక ఇప్పుడు మీ నగరంలో అందుబాటులో ఉందో లేదో తెలుసుకునేందుకు, restaurants@uber.com చూడండి, లేదా నేరుగా మీ Uber Eats కాంటాక్ట్‌ని సం ప్రదించండి.
- డెలివరీ వ్యాసార్థం ఎంత?
Down Small ఇది నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మీ రెస్టారెంట్ కోసం సరైన ప్రాంతాన్ని నిర్వచించడంలో సహాయపడటానికి మేము డెలివరీ కవరేజీని మరియు మీ లొకేషన్ అంచనా వేయగలము.
- రెస్టారెంట్ భాగస్వాములు ఎలాంటి Uber Eats సాధనాలను అందుకుంటారు?
Down Small Uber Eats ఆర్డర్‌లు ఉన్న టాబ్లెట్, రెస్టారెంట్ భాగస్వాములు కొత్త ఆర్డర్‌లను ట్రాక్ చేయడంలో మరియు రోజువారీ డెలివరీలను నిర్వహించడంలో సహాయపడుతుంది. మెనూలు, చెల్లింపు సమాచారం, సేల్స్ డేటా మరియు కస్టమర్ అవలోకనాలకు లోతైన యాక్సెస్‌ను Uber Eats మేనేజర్ సాఫ్ట్‌వేర్ అందిస్తుంది. రెండు సాధనాలు ప్రతిరోజూ వేగవంతముగా మరియు సజావుగా పనిచేసేలా నిర్ధారించుకునే సాంకేతిక బృందాన్ని మేం కలిగి ఉన్నాం.